తిరుమల శ్రీవారిని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి..శ్రీవారి లడ్డుప్రసాదాలను అందజేశారు.
తిరుమల శ్రీవారి సేవలో ఏలూరు ఎంపీ కోటగిరి - తిరుమల శ్రీవారి సేవలో ఏలూరు ఎంపీ కోటగిరి వార్తలు
ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ తిరుమల శ్రీవారిని ఈ ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో దర్శించుకున్నారు. తితిదే అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
![తిరుమల శ్రీవారి సేవలో ఏలూరు ఎంపీ కోటగిరి తిరుమల శ్రీవారి సేవలో ఏలూరు ఎంపీ కోటగిరి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15744648-720-15744648-1657031150364.jpg)
తిరుమల శ్రీవారి సేవలో ఏలూరు ఎంపీ కోటగిరి