ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమల కనుమ రహదారిలో ఏనుగుల సంచారం - ఏనుగుల సంచారం

తిరుమల మొదటి కనుమ దారిలో ఏనుగుల గుంపు రహదారిపైకి వచ్చింది. రోడ్డు పక్కనే ఉన్న తొట్టెలోని నీటిని తాగుతుండగా వాహనాల శబ్ధం వినిపించి అడవిలోకి పరుగులు తీశాయి.

Elephant group wandering
తిరుమల కనుమ రహదారిలో ఏనుగుల సంచారం

By

Published : Jun 5, 2020, 8:00 PM IST

తిరుమల మొదటి కనుమ దారిలో ఏనుగుల గుంపు రహదారిపైకి వచ్చింది. ఏనుగులను చూసిన తితిదే ఉద్యోగులు భయాందోళనకు గురయ్యి ఉన్నచోటనే నిలిచిపోయారు. అవి కొంత సమయం అక్కడే తిరుగుతూ తొట్టెలో ఉన్న నీటిని తాగి దాహాన్ని తీర్చుకున్నాయి. అనంతరం వాహనాల శబ్దం వినిపించటంతో అటవీ ప్రాంతంలోకి పరుగులు పెట్టాయి. సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని ఏనుగులు మళ్లి తిరిగి రాకుండా దట్టమైన అటవీ ప్రాంతంలోకి తరిమేశారు.

ఇదీ చూడండి:ఏనుగు మృతిపై కొత్త ట్విస్ట్- ఆ వార్తలు నమ్మొద్దట

ABOUT THE AUTHOR

...view details