ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

టాటా క్యాన్సర్‌ ఆసుపత్రికి గుబ్బా ట్రస్టు సహకారం - టాటా క్యాన్సర్‌ ఆసుపత్రి తాజా వార్తలు

గుబ్బా ట్రస్టు నిర్వాహకులు తమ దాతృత్వం చాటుకున్నారు. తాజాగా తిరుపతిలోని టాటా క్యాన్సర్‌ ఆసుపత్రికి రూ. 80 లక్షలతోపాటు అంబులెన్స్​ను వితరణ చేశారు.

dubbaTrusts donation to Tata cancer hospital
టాటా క్యాన్సర్‌ ఆసుపత్రికి గుబ్బా ట్రస్టు సహకారం

By

Published : Feb 6, 2021, 8:16 PM IST

తిరుపతిలోని టాటా క్యాన్సర్‌ ఆసుపత్రికి గుబ్బా ట్రస్టు సహకారం అదిస్తోంది. స్థానికంగా గుబ్బా ట్రస్టుకు చెందిన 23వేల చదరపు ఆడుగుల భవనాన్ని టాటా ట్రస్టుకు అతి తక్కువ ధరకు కేటాయించింది. అంతేకాక అసుపత్రి నిర్వహణ కోసం రూ. 80 లక్షల విరాళం, ఓ ఆంబులెన్స్‌ను అందించారు. ఈ మేరకు భాజాపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ చేతుల మీదుగా‌.. టాటా ట్రస్టుకు అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details