కర్ణాటకలోని మంగళూరుకు చెందిన బాపూజీ అనే భక్తుడు తిరుమల శ్రీవారి విద్యాదానం ట్రస్టుకు పది లక్షల విరాళాన్ని అందజేశారు. విరాళానికి సంబంధించిన చెక్కును తిరుపతి పరిపాలనా భవనంలో జేఈవో సదా భార్గవికి అందజేశారు. ఈ మొత్తాన్ని విద్యాదానం ట్రస్టుకు వినియోగించాలని భక్తుడు కోరారు.
శ్రీవారి విద్యాదానం ట్రస్టుకు.. మంగళూరు వాసి భారీ విరాళం - vidyadanam trust latest news
మంగళూరుకు చెందిన బాపూజీ అనే భక్తుడు... తిరుమల శ్రీవారి విద్యాదానం ట్రస్టుకు రూ. పది లక్షల విరాళం అందజేశారు.
![శ్రీవారి విద్యాదానం ట్రస్టుకు.. మంగళూరు వాసి భారీ విరాళం doanation for vidyadanam tirupathi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11229103-594-11229103-1617199436876.jpg)
శ్రీవారి విద్యాదానం ట్రస్టుకు విరాళం అందజేత