వైద్యం చేయాల్సిన వైద్యుడు రోడ్డెక్కాడు. భాజపా ప్రభుత్వం కారణంగానే తామకు ఈ దుస్థితి పట్టిందంటున్నారు జూనియర్ వైద్యులు. జాతీయ వైద్య కమిషన్ బిల్లును వ్యతిరేకిస్తూ జూనియర్ డాక్టర్లు తిరుపతి ప్రభుత్వాసుపత్రి వద్దపెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.
రోడ్డెక్కిన జూనియర్ వైద్యులు... కేంద్రంపై విమర్శలు