ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పారిశుద్ధ్య కార్మికులకు కూరగాయల పంపిణీ - Gundala Gopinath Reddy is a member of the Bjp state executive

తిరుపతిలో సుమారు 50 మంది పారిశుద్ధ్య కార్మికులకు భాజపా నేతలు కూరగాయలు పంపిణీ చేశారు.

tirupati
పారిశుధ్య కార్మికులకు కూరగాయలు పంపిణీ

By

Published : May 13, 2020, 5:24 PM IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తో పోరాడుతున్న యోధులు పారిశుద్ధ్య కార్మికులని భాజపా నాయకుడు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు.

వారి సేవలను గుర్తిస్తూ తిరుపతిలో సుమారు 50 మంది పారిశుద్ధ్య కార్మికులకు కూరగాయలు పంపిణీ చేశారు. అనంతరం వారిని శాలువాతో సన్మానించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details