తిరుమల శ్రీవారిని డీజీపీ ఆర్పీ ఠాకూర్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ సిబ్బంది స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
శ్రీవారి సేవలో డీజీపీ ఆర్పీ ఠాకూర్ - darshanam
తిరుమల శ్రీవారికి భక్తులు పోటెత్తుతున్నారు. డీజీపీ ఆర్పీ ఠాకూర్ సైతం స్వామివారిని దర్శించుకున్నారు.

డీజీపీ