ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రూ.10వేల టికెట్ ఉన్నా​ లఘు దర్శనం లేదా? శ్రీవారి భక్తుల ఆందోళన - tirumala news

పదివేల రూపాయలు చెల్లించి శ్రీవాణి టిక్కెట్ల ద్వారా దర్శనానికి వచ్చిన తమకు లఘు దర్శనం కల్పించలేదని ఆరోపిస్తూ....తిరుమలలో భక్తులు అందోళనకు దిగారు

devotees agitation in tirumala
తిరుమలలో శ్రీవారి భక్తుల ఆందోళన

By

Published : Dec 26, 2020, 12:32 PM IST

Updated : Dec 26, 2020, 12:38 PM IST

తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులు ఆందోళనకు దిగారు. పదివేల రూపాయలు చెల్లించి శ్రీవాణి టిక్కెట్ల ద్వారా దర్శనంకు వచ్చే తమకు లఘు దర్శనం కల్పించలేదని.... మహిళలు అనికూడా చూడకుండా తోసేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. మహిళలు, వృద్దులను సైతం భద్రతా సిబ్బంది...బలవంతంగా నెట్టేశారంటూ ఆరోపించారు. భక్తుల పట్ల వ్యవహరించే తీరు ఇదేనా అంటూ నిలదీశారు.

తిరుమలలో శ్రీవారి భక్తల ఆందోళన
Last Updated : Dec 26, 2020, 12:38 PM IST

ABOUT THE AUTHOR

...view details