Student suicide: చిత్తూరు జిల్లా తిరుపతిలోని బీసీ బాలుర వసతిగృహంలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెస్ట్ చర్చి సమీపంలో ఉన్న హాస్టల్ భవనం ఐదో అంతస్తు నుంచి దూకి.. నాగేంద్రకుమార్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నాగేంద్ర.. ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతూ హాస్టల్‌లో ఉంటున్నాడు. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని సహచర విద్యార్థులు తెలిపారు. విద్యార్థి సొంతూరు.. జిల్లాలోని పుంగనూరు మండలం భీమగానిపల్లె.
Student Suicide: ఐదో అంతస్తు నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా..? - విద్యార్థి ఆత్మహత్య వార్తలు
Student suicide: చిత్తూరు జిల్లా బీసీ బాలుర వసతిగృహంలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతూ హాస్టల్‌లో ఉంటున్న నాగేంద్ర.. ఐదంతస్థుల భవనం పైనుంచి దూకాడు. అతని ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తోటి విద్యార్థులు చెబుతున్నారు.
ఐదో అంతస్తు నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య