ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కేరళలో పినరయి విజయం.. తిరుపతిలో సీపీఎం సంబరం - Chittoor District news

కేరళ ఎన్నికల్లో సీఎం పినరయి విజయన్ గెలుపొందటంతో...తిరుపతిలో సీపీఎం నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఎన్ని విపత్తులొచ్చినా కేరళను విజయన్ అద్భుతంగా నడిపారని కొనియాడారు.

CPM Celebrates Kerala CM Vijayan Victory in Tirupati
CPM Celebrates Kerala CM Vijayan Victory in Tirupati

By

Published : May 4, 2021, 10:26 AM IST

కేరళ సీఎం పినరయి విజయన్ గెలుపొందడం పట్లు తిరుపతిలో సీపీఎం నాయకులు సంబరాలు జరిపారు. తిరుపతి యశోద నగర్ లోని సీపీఎం కార్యాలయంలో... విజయన్ గెలుపుపై నినాదాలు చేశారు. కేరళలో భాజపా ఎన్ని అడ్డంకులు సృష్టించినా... సీపీఎం విజయాన్ని ఆపలేకపోయారన్నారు. వరదలు, నిఫా, కరోనా వైరస్ విలయం సమయాల్లో కేరళను విజయన్ నడిపిన తీరు దేశానికే ఆదర్శమన్నారు.

ABOUT THE AUTHOR

...view details