ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'తిరుమలలో కరోనా నివారణ చర్యలు చేపట్టండి' - తితిదే లో కరోనాపై సీపీఐ రామకృష్ణ

తిరుమలలో కరోనా నివారణ చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ప్రస్తుత పరిస్థితి అదుపులోకి తీసుకురావలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

cpi rama krishna on corna at ttd
తితిదేలో కరోనాపై సీపీఐ రామకృష్ణ

By

Published : Jul 17, 2020, 11:01 PM IST

తిరుమల దేవస్థానంలో కరోనా కేసులపై ప్రభుత్వం స్పందించి.. తక్షణం కరోనా నివారణ చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. తిరుపతిలో గతంలో ఇన్ని కేసులు లేవని.. ప్రస్తుత పరిస్థితిని అదుపులోకి తేవడానికి చర్యలు తీసుకోవాలని రామకృష్ణ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details