ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ప్రభుత్వ వైఖరి: నారాయణ - ఏఐటీయూసీ శతవసంతాలు న్యూస్

తిరుపతిలో ఏఐటీయూసీ శతవసంతాల సంబరాలు జరుగుతున్నాయి. ఈ వేడుకలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు.

సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలి: నారాయణ
సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలి: నారాయణ

By

Published : Oct 31, 2020, 1:18 PM IST

తిరుపతిలో ఏఐటీయూసీ శతవసంతాల సందర్భంగా గోవిందరాజస్వామి కళాశాల నుంచి బైరాగిపట్టెడ పద్మావతి పార్కు వరకు ర్యాలీ నిర్వహించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు. కేంద్రం తీరుపై మండిపడ్డారు.

విద్యుత్, వ్యవసాయ చట్టాలను కేంద్రం తక్షణమే రద్దు చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. కేంద్రం అడగకుండానే రాష్ట్రప్రభుత్వం మద్దతు ఇవ్వడాన్ని ఖండించారు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలి ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details