వైకాపా కార్యకర్తలు భూకబ్జాదారులని... ఆధారాలతో సహా ఈ విషయాన్ని నిరూపిస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తిరుపతిలో నిర్వహించిన సీపీఐ 95వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలతో కలిసి కవాతు నిర్వహించారు. గుంటూరు, విశాఖలో వైకాపా నేతలు భూదోపిడీకి పాల్పడుతున్నారని తిరుమలలో మంత్రులు అన్యమత ప్రస్తావన చేయడమేంటని ప్రశ్నించారు.
వైకాపా నేతల భూకబ్జాలను ఆధారాలతో సహా నిరూపిస్తాం: నారాయణ - వైకాపా కార్యకర్తల భూకబ్జాలను ఆధారాలతో సహా నిరూపిస్తాం: నారాయణ
గుంటూరు, విశాఖ జిల్లాలో వైకాపా నేతలు భూదోపిడీకి పాల్పడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. తిరుపతిలో నిర్వహించిన సీపీఐ 95వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు.
![వైకాపా నేతల భూకబ్జాలను ఆధారాలతో సహా నిరూపిస్తాం: నారాయణ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10014119-518-10014119-1608975724612.jpg)
వైకాపా కార్యకర్తల భూకబ్జాలను ఆధారాలతో సహా నిరూపిస్తాం: నారాయణ
'వైకాపా నేతల భూకబ్జాలను ఆధారాలతో సహా నిరూపిస్తాం'
Last Updated : Dec 26, 2020, 5:06 PM IST