తిరుపతి రుయా ఆసుపత్రిలో కరోనా రోగి మాయం - తిరుపతి రుయా ఆసుపత్రిలో కరోనా రోగి మిస్సింగ్ న్యూస్
తిరుపతి రుయా ఆసుపత్రిలో కరోనా రోగి మాయమయ్యారు. కుటుంబ సభ్యులకేమో.. చనిపోయినట్లు సిబ్బంది సమాచారం ఇచ్చారు. వచ్చి చూస్తే.. రోగి ఆచూకీ కుటుంబ సభ్యులకు కనిపించలేదు.

corona victim missing in tirupathi ruia hospital
తిరుపతి రుయా ఆసుపత్రిలో కరోనా రోగి మాయమయ్యారు. జులై 29న రుయా ఆసుపత్రికి కరోనా చికిత్స కోసం వెదురుకుప్పం వ్యక్తి వచ్చాడు. ఆదివారం నుంచి ఆసుపత్రిలో రోగి ఆచూకీ లేదు. కుటుంబసభ్యులకు చనిపోయినట్లు ఆసుపత్రి సిబ్బంది సమాచారం ఇచ్చారు. కడచూపు కోసం ఆసుపత్రికి కుటుంబసభ్యులు వచ్చి ఆడిగారు. దీంతో వ్యక్తి అదృశ్య ఘటన వెలుగులోకి వచ్చింది.
TAGGED:
tirupathi ruia hospital news