కరోనా అనుమానిత లక్షణాలతో కుప్పంలోని ప్రైవేటు ఆస్పత్రిలో ఓ వృద్ధుడు చేరాడు. తమిళనాడుకు వానియంబడికి చెందిన 80 ఏళ్ల వృద్ధుడిగా అతడిని అధికారులు గుర్తించారు. అతని ఆరోగ్య పరిస్థితి గమనించి.. కరోనా లక్షణాలు అని అనుమానించారు. తిరుపతిలోని స్విమ్స్‌కు తరలించారు. అతని కుమారుడు 10 రోజుల క్రితం దుబాయ్ నుంచి వచ్చినట్లు విచారణలో తేలింది.
కుప్పంలో 80 ఏళ్ల వృద్ధుడికి కరోనా లక్షణాలు! - కుప్పంలో వృద్ధుడికి కరోనా లక్షణాలు
కరోనా అనుమానిత లక్షణాలతో కుప్పంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ వృద్ధుడు చేరాడు. అతడికి కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానంతో తిరుపతిలోని స్విమ్స్‌కు తరిలించారు.
corona-symptoms-suspected-case-in-kuppam