చిత్తూరు జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు అధికమవుతున్నాయి. పాజిటివ్ కేసులతో తిరుపతి రుయా ఆసుపత్రి ఆవరణం నిండిపోయింది. దీంతో కొంతమంది కొవిడ్ బాధితులను తిరుచానూరు పద్మావతి నిలయానికి తరలించారు. కలెక్టర్ ఆదేశాలతో 100 మందిని పద్మావతి క్వారంటైన్‌కు తరలించినట్లు వైద్యాధికారులు తెలిపారు.
కరోనా బాధితులు పద్మావతి నిలయానికి తరలింపు - తిరుపతి కరోనా కేసులు
కరోనా కేసులు రోజురోజూకు పెరుగుతుండటంతో... తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి తిరుచానూరు పద్మావతి నిలయానికి కరోనా పాజిటివ్ బాధితులను తరలిస్తున్నారు.
కరోనా బాధితుల తరలింపు