ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుపతి బైరాగి పట్టెడలో కరోనా కేసు నమోదు - తిరుపతిలో కరోనా కేసుల వార్తలు

చిత్తూరు జిల్లా తిరుపతి బైరాగి పట్టెడలో కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. అప్రమత్తమైన అధికారులు ఆ వ్యక్తి ప్రాథమిక కాంటాక్ట్స్​ గురించి ఆరా తీస్తున్నారు. ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్​గా ప్రకటించి పటిష్ఠ చర్యలు చేపడుతున్నారు.

corona-case-in-byragipatteda-in-tirupathi
తిరుపతి బైరాగి పట్టెడలో కరోనా కేసు నమోదు

By

Published : Jun 3, 2020, 2:34 PM IST

చిత్తూరు జిల్లా తిరుపతి బైరాగి పట్టెడలో కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. ఆ ప్రాంతాన్ని అధికారులు రెడ్ జోన్​గా ప్రకటించి భద్రతా చర్యలు చేపడుతున్నారు. పాజిటివ్ నిర్ధరణ అయిన వ్యక్తి ఇంటి పరిసర ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. అతని ప్రాథమిక కాంటాక్ట్స్​ గురించి ఆరా తీస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details