చిత్తూరు జిల్లాలోని గుడిపాల మండలంలో ఇటీవల ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అతని కుటుంబ సభ్యులైనటువంటి ఏడుగురిని తిరుపతి స్విమ్స్‌లోని క్వారంటైన్స్కు తరలిస్తుండగా...మార్గమధ్యలో వాళ్లు సరైన వసతులు కల్పించలేదని 108 సిబ్బందితో గొడవకు దిగారు. దీంతో ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది. విషయం తెలుసుకున్న పూతలపట్టు ఎస్సై రాజ్‌కుమార్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించి... పంపించారు.
క్వారంటైన్‌కు తరలిస్తుండగా వివాదం - chittor news
గుడిపాలలో పాజిటివ్ కేసు నమోదు కావడంతో.. గురువారం ఏడుగురు అనుమానితులను తిరుపతి స్విమ్స్‌లోని క్వారంటైన్‌కు తరలిస్తుండగా... సరైన వసతులు కల్పించలేదని 108 సిబ్బందితో వారు వివాదానికి దిగారు.

క్వారంటైన్‌కు తరలిస్తుండగా వివాదం