ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CONTRACT EMPLOYEES PROTEST IN TIRUPATHI : తిరుపతిలో పారిశుధ్య కార్మికుల ఆందోళన - తిరుపతి నేర వార్తలు

తిరుపతిలో పారిశుధ్య ఒప్పంద కార్మికులు ధర్నా(protest in tirupathi) నిర్వహించారు. తమను తితిదే ఏర్పాటు చేసిన కార్పొరేషన్​లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.

తిరుపతిలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ధర్నా
తిరుపతిలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ధర్నా

By

Published : Nov 27, 2021, 4:15 PM IST

Updated : Nov 27, 2021, 5:14 PM IST

పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న తమను తితిదే ఏర్పాటు చేసిన కార్పొరేషన్​లో విలీనం చేయాలని కోరుతూ ఒప్పంద కార్మికులు నిరసన చేపట్టారు. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే టైంస్కేల్ ఇస్తామన్న హమీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని(Demand to solve problems) డిమాండ్ చేశారు.

ఇదీచదవండి.

ROAD ACCIDENT AT ANANTHAPURAM: అనంతలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ దంపతుల మృతి..!

Last Updated : Nov 27, 2021, 5:14 PM IST

ABOUT THE AUTHOR

...view details