ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రజాకోర్టులో జగన్ దొంగగా దొరికిపోయారు: చింతా మోహన్ - tirupati by poles

తిరుపతి ఉపఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచిన చింతా మోహన్ సీఎం జగన్​పై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గెలుపు కోసం ముఖ్యమంత్రి చేసిన అక్రమాలు.. ఆయన వైఫల్యాలను బయటపెట్టాయన్నారు.

chinta mohan
ప్రజాకోర్టులో జగన్ దొంగగా దొరికిపోయారన్న చింతా మోహన్

By

Published : Apr 17, 2021, 10:50 PM IST

తిరుపతి నగరంలోని జగన్మాత ఆలయ సమీపంలో సతీమణితో కలిసి కాంగ్రెస్ అభ్యర్ధి చింతా మోహన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజా కోర్టులో దొంగగా దొరికిపోయాడని ఆయన ఆరోపించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో అక్రమాలకు పాల్పడి.. సీఎం తన వైఫల్యాలను బయట పెట్టుకున్నారని చింతా ధ్వజమెత్తారు. ఎంతో ప్రఖ్యాతిగాంచిన తిరుపతిలో ఇలాంటి చర్యలకు పాల్పడి తప్పు చేస్తున్నారన్నారని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details