Clash: తిరుపతిలో వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ.. ముగ్గురికి గాయాలు - తిరుపతిలో వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ న్యూస్
తిరుపతిలో వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ.. ముగ్గురికి గాయాలు
12:24 September 08
ysrcp gharshana taza
చిత్తూరు జిల్లా తిరుపతిలోని వేదాంతపురంలో.. వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. రచ్చబండ నిర్మాణం విషయంలో ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదంలో.. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు కాగా.. తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. వారిలో నాగభూషణం అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.
ఇదీ చదవండి:
Last Updated : Sep 8, 2021, 2:21 PM IST