ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Snake in Tirumala: తిరుమలలో భక్తులను పరుగులు పెట్టించిన నాగుపాము! - చిత్తూరు జిల్లా ప్రధాన వార్తలు

తిరుమలలో భక్తులను నాగుపాము పరుగులు పెట్టించింది. రహదారిపైకి వచ్చిన పామును చూసి భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు.

తిరుమలలో భక్తులను పరుగులు పెట్టించిన నాగుపాము
తిరుమలలో భక్తులను పరుగులు పెట్టించిన నాగుపాము

By

Published : Jul 5, 2021, 8:01 PM IST

తిరుమలలో భక్తులను పరుగులు పెట్టించిన నాగుపాము

తిరుమలలోని జీఎన్సీ వద్ద నాగుపాము భక్తులను పరుగులు పెట్టించింది. జీఎన్సీ కాటేజీల ప్రాంతంలో ఆరడుగుల నాగుపాము రహదారిపైకి వచ్చింది. ఆ సమయంలో అక్కడ ఉన్న యాత్రికులు పామును చూసి భయభ్రాంతులయ్యారు. భద్రతా సిబ్బంది సమాచారంతో అక్కడికి చేరుకున్న పాములు పట్టే వ్యక్తి.. దానిని పట్టుకున్నాడు. పాముకు ఎలాంటి హాని తలపెట్టకుండా దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.

ABOUT THE AUTHOR

...view details