ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్​ - cm jagan in tirumala

తిరుమల శ్రీవారికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. సీఎం హోదాలో తొలిసారిగా బ్రహ్మోత్సవాలకు జగన్ హాజరయ్యారు.

cm jagan in tirumala

By

Published : Sep 30, 2019, 7:46 PM IST

శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం
తిరుమల శ్రీవారికి ముఖ్యమంత్రి జగన్ పట్టువస్త్రాలు సమర్పించారు. బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి పట్టువస్త్రాలు తీసుకొచ్చిన సీఎం జగన్... స్వామి వారికి సమర్పించారు. ముఖ్యమంత్రికి సంప్రదాయ తలపాగాను ఆలయ అర్చకులు చుట్టారు. అంతకుముందు తిరుమలకు చేరుకున్న ఆయనకు తితిదే అధికారులు ఘన స్వాగతం పలికారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details