సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్... శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుపతి చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహానికి చేరుకున్న ప్రధాన న్యాయమూర్తికి తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. ఆదివారం స్వామివారి సేవలో పాల్గొననున్న సీజేఐ... ఇవాళ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తీర్థ ప్రసాదాలు అందించి వేదాశీర్వచనం చేశారు.
తిరుపతి చేరుకున్న జస్టిస్ రంజన్ గొగోయ్ దంపతులు - ranjan gogoi in tirumalal for swamy
జస్టిస్ రంజన్ గొగోయ్ దంపతులు శ్రీవారి దర్శనార్థం తిరుపతికి చేరుకున్నారు. తితిదే అధికారులు, ఆలయ అర్చకులు... జస్టిస్ రంజన్ గొగోయ్ దంపతులకు స్వాగతం పలికారు.
తిరుపతికి చేరుకున్న జస్టిస్ రంజన్ గొగోయ్ దంపతులు