తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో సినీ నటులు శ్రీకాంత్, రోషన్ కుటుంబసభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్, పుట్టపర్తి సత్యసాయి బాబా ట్రస్టుకు చెందిన మధుసుదన్ తిరుమలేశుని ఆశీస్సులు పొందారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 50వేల మంది పిల్లలకు అల్పాహారం అందించే కార్యక్రమాన్ని మెదలు పెడుతున్నట్లు మధుసుదన్ తెలిపారు.
VIP'S IN TIRUMALA : శ్రీవారి సేవలో సినీ,రాజకీయ ప్రముఖులు - actor srikanth
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సినీ నటులు శ్రీకాంత్, రోషన్ కుటుంబసభ్యులతో కలిసి స్వామి సేవలో పాల్గొన్నారు.
శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు
Last Updated : Jan 20, 2022, 11:01 AM IST