తిరుమల శ్రీవారిని పలువురు సినీప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఎమ్మెల్యేలు మద్దాలి గిరిధర్ రావు, పుప్పాల శ్రీనివాసరావు, సినీ నటి హరితేజ స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు.. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపై ఎమ్మెల్యే శ్రీనివాసరావు విచారం వ్యక్తం చేశారు.
VIPs at Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు - tirumala updates
తిరుమల శ్రీవారిని పలువురు సినీప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు.
సినీ ప్రముఖులు