తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో సినీనటుడు రాజేంద్రప్రసాద్, తెలంగాణ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, గుంటూరు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, భాజపా ఎమ్మెల్సీ మాధవ్, జాతీయ పిల్లల పరిరక్షణ కమిషన్ సభ్యుడు ఆర్.జీ.ఆనంద్, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు. నటుడు రాజేంద్రప్రసాద్‌తో పలువురు భక్తులు సెల్ఫీలు తీసుకున్నారు.
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు - tirumala latest news
తిరుమల శ్రీ వేంకటేశ్వరి స్వామి వారి సేవలో ప్రముఖులు పాల్గొన్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో సినీ, రాజకీయ ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు.
actor rajendra prasad