చిత్తూరు జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి నరసింహ యాదవ్... తిరుపతిలో 30 వేల పుచ్చకాయలను పేద ప్రజలకు పంపిణీ చేశారు. లాక్డౌన్ ప్రభావంతో ఇబ్బంది పడుతున్న వారికి వీటిని పంచారు. పేదల ఇంటికే నిత్యాావసర సరుకులు పంపించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పేద ప్రజలకు 30 వేల పుచ్చకాయల పంపిణీ - తిరుపతి తాజా వార్తలు
తెదేపా చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహ యాదవ్.. తిరుపతిలోని పేదలకు 30 వేల పుచ్చకాయలు పంపిణీ చేశారు.
![పేద ప్రజలకు 30 వేల పుచ్చకాయల పంపిణీ chittoor district tdp chief secretary distributes fruits to poor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6785070-235-6785070-1586846950450.jpg)
30 వేల పుచ్చకాయలు పంపిణీ