తిరుపతి బాలాజీ లింక్ బస్‌స్టాండ్‌లో సోమవారం రాత్రి 4 నెలల పసికందు అపహరణకు గురైంది. బస్‌స్టాండ్‌లో నిద్రిస్తున్న యాచకురాలి నుంచి దుండగులు చిన్నారిని ఎత్తుకెళ్లారు. పసికందు తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
CHILD KIDNAP: 4 నెలల పసికందు అపహరణ...కేసు నమోదు - chittoor district latest updates
తిరుపతి బాలాజీ లింక్ బస్‌స్టాండ్‌లో 4 నెలల పసికందు అపహరణకు గురైంది. బస్టాండ్‌లో నిద్రిస్తున్న యాచకురాలి నుంచి చిన్నారిని దుండగులు ఎత్తుకెళ్లారు.
![CHILD KIDNAP: 4 నెలల పసికందు అపహరణ...కేసు నమోదు 4నెలల పసికందు అపహరణ...కేసు నమోదు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12663655-448-12663655-1628003596126.jpg)
4నెలల పసికందు అపహరణ...కేసు నమోదు