ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి తిరుమల పాదయాత్రలో డ్రోన్ల వినియోగం వివాదాస్పదంగా మారింది. కడప జిల్లా రాజంపేట నుంచి శ్రీకాంత్ రెడ్డి, ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి పాదయాత్రగా తిరుమల చేరుకున్నారు. తిరుమల అన్నమయ్య మార్గంలో కొండపైకి చేరుకున్నారు.
తిరుమలకు చీఫ్ విప్ పాదయాత్ర.. నిబంధనలు ఉల్లంఘించి డ్రోన్లతో చిత్రీకరణ - tirumala drone issue latest news
చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తిరుమల పాదయాత్ర.. నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్లతో చిత్రీకరణ
14:01 December 22
తిరుమలలో డ్రోన్ల వినియోగంపై అమలులో ఉన్న నిషేధం
అయితే.. నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్లతో పాదయాత్ర చిత్రీకరించారు. తిరుమలలో డ్రోన్ల వినియోగం అమలుపై నిషేధం ఉన్నప్పటికీ.. వాటితో చిత్రీకరణ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ చదవండి:
Last Updated : Dec 22, 2020, 2:35 PM IST