ముఖ్యమంత్రి జగన్ తిరుమల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. విజయవాడ నుంచి ఈ నెల 23న సీఎం జగన్ తిరుమలకు వెళ్లనున్నారు. అదేరోజు సాయంత్రం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 24న ఉదయం కర్ణాటక సీఎం యడియూరప్పతో కలిసి కర్ణాటక సత్రాల భవన నిర్మాణాల భూమిపూజలో పాల్గొంటారు.
23న సీఎం జగన్ తిరుమల పర్యటన.. షెడ్యూల్ ఖరారు - ap cm jagan latest news
ఈ నెల 23న ముఖ్యమంత్రి జగన్ తిరుమలలో పర్యటించనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్న సీఎం... ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.
Chief Minister Jagan