ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CHEETAH: తిరుమలలో మరోసారి చిరుత కలకలం - ఏపీ తాజా వార్తలు

తిరుమలలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. అదనపు ఈవో నివాస ప్రాంగణం వద్ద చిరుత తిష్ఠ వేసింది. అటవీ సిబ్బంది రాకతో చిరుత అడవిలోకి పారిపోయింది.

cheetah in tirumala
cheetah in tirumala

By

Published : Jul 23, 2021, 10:09 AM IST

తిరుమలలో మరోసారి చిరుతపులి కలకలం

తిరుమలలో చిరుతపులి సంచారం మరోసారి కలకలం రేకెత్తిస్తోంది. అదనపు ఈవో నివాస ప్రాంగణం వద్ద గురువారం రాత్రి చిరుత సంచరించింది. అక్కడే ఉన్న ఉద్యానవనంలో తిష్ఠ వేసింది. అటవీ సిబ్బంది అక్కడికి చేరుకోవడాన్ని గమనించిన చిరుత.. అడవిలోకి పారిపోయింది. భక్తులుండే కాటేజీల వద్ద చిరుత సంచరిస్తుందన్న వార్త అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details