తెదేపా అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన తేదీ ఖరారైంది. ఈ నెల 28, 29, 30 తేదీలలో చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. బహిరంగ సభలో పాల్గొననున్నారు.
ఈ నెల 29 నుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన - చంద్రబాబు కుప్పం పర్యటన
చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన ఖరారైంది. ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు ఆయన.. కుప్పంలో పర్యటించనున్నారు.
chandrababu kuppam tour