ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు - Thirumala thirupathi devastanam news

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Celebrities visited Thirumala Srivastava
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

By

Published : Jan 21, 2021, 3:42 PM IST

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ సమయంలో పార్లమెంట్ అర్బన్ రూరల్ డెవలప్​మెంట్ కమిటీ దర్శించుకుంది. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఐఏఎస్ అధికారిణి శ్రీ లక్ష్మి, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నేతలు నక్కా ఆనంద్ బాబు, ఎమ్మెల్యే మద్దాల గిరి. తెలంగాణ భాజపా నాయకురాలు డీకే అరుణ స్వామి వారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ప్రముఖులకు ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఇదీ చదవండి: స్థానిక ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. శుభపరిణామం: భాజపా

ABOUT THE AUTHOR

...view details