తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సినీ నటుడు అల్లరి నరేశ్, యానం శాసన సభ్యులు మల్లాడి కృష్ణారావు.. వేర్వేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. త్వరలో జరగనున్న పుదుచ్చేరి ఎన్నికల్లో పోటీ చేయబోనని మల్లాడి కృష్ణారావు స్పష్టం చేశారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు - yanam mla malladi krishna rao in tirumala news
తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు అల్లరి నరేష్, యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
తిరుమల శీవారిని దర్శించుకున్న ప్రముఖులు