ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TTD: తిరుమలలో దళారులపై కేసు నమోదు - తిరుమల వార్తలు

TTD
TTD

By

Published : Sep 30, 2021, 10:39 AM IST

Updated : Sep 30, 2021, 11:32 AM IST

10:36 September 30

తిరుమలలో దళారులపై కేసు నమోదు

తిరుమలలో శ్రీవారి రూ.300 దర్శన టికెట్లను ట్రావెల్‌ ఏజెంట్లకు అక్రమంగా విక్రయించిన దళారులపై పోలీసులు కేసు నమోదు(CASE FILED ON TICKETS BLACK MARKETERS ) చేశారు. ఏడు సుపథం టికెట్లను దళారులు రూ.35 వేలకు విక్రయించినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో తితిదే ఉద్యోగితో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదైంది. దళారులు ఈ నెల 23న దర్శన టికెట్లను ట్రావెల్‌ ఏజెంట్లకు విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. టోకెన్ల తనిఖీ సమయంలో అనుమానం రావడంతో విజిలెన్స్‌ అధికారులు విచారణ జరపగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఇదీ చదవండి: 

CJI ON TTD : శ్రీవారి సేవల్లో తప్పులు జరుగుతున్నాయన్న ఫిర్యాదుపైఏం చేశారు?: సీజేఐ

Last Updated : Sep 30, 2021, 11:32 AM IST

ABOUT THE AUTHOR

...view details