ధర్మపోరాటానికి మద్దతుగా నల్ల బెలూన్లతో బైక్ ర్యాలీ - ధర్మపోరాట దీక్ష
దిల్లీ ధర్మపోరాట దీక్షకు మద్దతుగా తిరుపతిలో తెదేపా నేతలు కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ చేశారు. చంద్రబాబుకు అండగా నిలుస్తామని ప్రతిజ్ఞ చేశారు.
దిల్లీలో ధర్మపోరాట దీక్షకు మద్ధతుగా భారీ బైక్ ర్యాలీ