ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దొంగ ఓటర్లను తరలిస్తున్న బస్సు పట్టివేత - tirupathi bypolls

తిరుపతి ఉపఎన్నికలో భాగంగా.. ఇతర ప్రదేశాల నుంచి దొంగ ఓటర్లను తరలిస్తున్న ఓ బస్సును అధికారులు పట్టుకున్నారు. ఓ ప్రైవేట్ కళాశాలకు చెందిన బస్సును ఎన్నికల అధికారులు సీజ్ చేశారు.

bus which carried fake voters was seized at tirupathi
bus which carried fake voters was seized at tirupathi

By

Published : Apr 17, 2021, 3:33 PM IST

దొంగ ఓటర్లను తరలిస్తున్న బస్సు పట్టివేత

తిరుపతి ఉపఎన్నికలో భాగంగా దొంగ ఓటర్లను తరలిస్తున్న ఓ బస్సును అధికారులు పట్టుకున్నారు. ఓ ప్రైవేట్ కళాశాలకు చెందిన బస్సును.. నకిలీ ఓటర్లను తరలించేందుకు తీసుకువచ్చారు. తమకు ఒక్కో ప్రాంతం కేటాయించారని.. ఎన్నికల అధికారులు సీజ్‌ చేసిన బస్సు డ్రైవర్ తెలిపాడు.

ABOUT THE AUTHOR

...view details