DEEPIKA AT TIRUMALA: తిరుమల శ్రీవారిని అందాల తార దీపికా పదుకొనె దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయాధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి.. శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం ఆలయం ఆవరణలో నటి దీపికా పదుకొనెను చూసేందుకు అక్కడ ఉన్న భక్తులు ఉత్సాహం చూపారు.
DEEPIKA AT TIRUMALA: శ్రీవారి సేవలో పాల్గొన్న బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె..! - తిరుపతి జిల్లా తాజా వార్తలు
DEEPIKA AT TIRUMALA: తిరుమల శ్రీవారిని బాలీవుడ్ హీరోయిన్, అందాల తార దీపిక పదుకొనె దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు.
DEEPIKA AT TIRUMALA