ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుపతి ఎన్నికల్లో వైకాపాకు ఓటేస్తే.. ప్రయోజనం లేదు: రఘునందన్​రావు

తిరుమలలో అన్యమత ప్రచారాలు, అన్యమత ప్రార్థనా మందిరాలు లేకుండా బలమైన చట్టాన్ని తీసుకువస్తామని తెలంగాణ రాష్ట్రానికి చెందిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. తిరుపతిలో భాజపా అభ్యర్థి రత్నప్రభ తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు.

తిరుపతి ఎన్నికల్లో వైకాపాకు ఓటేస్తే.. ప్రయోజనం లేదు: రఘునందన్​రావు
తిరుపతి ఎన్నికల్లో వైకాపాకు ఓటేస్తే.. ప్రయోజనం లేదు: రఘునందన్​రావు

By

Published : Apr 3, 2021, 7:39 PM IST

Updated : Apr 3, 2021, 10:40 PM IST

తిరుపతి ఎన్నికల్లో వైకాపాకు ఓటేస్తే.. ప్రయోజనం లేదు: రఘునందన్​రావు

వైకాపాకు ఓటేయటం వలన వారికి సంఖ్య పెరుగుతుందని.. ఆంధ్రప్రదేశ్​కు ఒనగూరే ప్రయోజనం ఏం లేదని తెలంగాణ ఎమ్మెల్యే రఘునందన్​రావు అన్నారు. తెదేపా ఇప్పటికే రాజకీయ రణరంగం నుంచి తప్పుకుందన్న ఆయన...రాష్ట్రంలో భాజపా మాత్రమే ప్రత్యామ్నాయమన్నారు. దేవాలయాల్లో ధ్వంస రచన చేస్తున్నా.. వారిని వైకాపా ప్రభుత్వం పట్టుకోలేకపోతుందన్నారు. అన్ని కేసులు సీబీఐ పేరు చెప్పి తప్పించుకుంటున్నారని రఘునందన్ విమర్శించారు.

Last Updated : Apr 3, 2021, 10:40 PM IST

ABOUT THE AUTHOR

...view details