ప్రత్యేక హోదా అంశాన్ని వైకాపా, తెలుగుదేశం రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నాయని భాజపా ఎంపీ సుజనాచౌదరి విమర్శించారు. పుదుచ్చేరికి ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇవ్వలేదని.. ఎన్నికల ప్రణాళికను సరిగా చదవాలని సూచించారు. 22 మంది ఎంపీలు గెలిచినా రాష్ట్రానికి వైకాపా తీసుకొచ్చిందేమీ లేదని.. అభివృద్ధి కోసం భాజపాకు ఓటేయాలని తిరుపతి ప్రజలను కోరారు.
పుదుచ్చేరికి ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇవ్వలేదు: సుజనా చౌదరి - ఏపీ న్యూస్ అప్డేట్స్
పుదుచ్చేరికి ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇవ్వలేదని భాజపా ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ఎన్నికల ప్రణాళికను సరిగా చదవాలని సూచించారు. 22 మంది ఎంపీలు గెలిచినా రాష్ట్రానికి వైకాపా తీసుకొచ్చిందేమీ లేదని దుయ్యబట్టారు.
Bjp mp Sujana