ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ కుటుంబసభ్యులను భాజపా ఎంపీ సుజనా చౌదరి పరామర్శించారు. తిరుపతిలోని ఆయన నివాసానికెళ్లి... నివాళి అర్పించారు. ప్రత్యేక హోదా కోసం శివప్రసాద్ ఎంతో పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.
మాజీ ఎంపీ శివప్రసాద్ కుటంబసభ్యులకు ఎంపీ సుజనా పరామర్శ
మాజీ ఎంపీ శివప్రసాద్ కుటుంబసభ్యులను భాజపా ఎంపీ సుజనా పరామర్శించారు. ప్రత్యేక హోదా కోసం శివప్రసాద్ ఎంతో పోరాటం చేశారని అన్నారు.
మాజీ ఎంపీ శివప్రసాద్ కుటంబసభ్యులకు ఎంపీ సుజనా పరామర్శ