తిరుపతి ఉపఎన్నిక దొంగ ఓట్ల వ్యవహారంలో నిందితులపై కేసులు నమోదు చేయాలంటూ భాజపా నేతలు.. అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల రోజు నకిలీ ఓటర్లను పోలీసులకు పట్టించినా..కేసులు నమోదు కాలేదన్నారు. ఇప్పుడైనా చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. ఉప ఎన్నికపై హైకోర్టును ఆశ్రయిస్తామని నేతలు స్పష్టం చేశారు.
'దొంగ ఓట్ల వ్యవహారంలో నిందితులపై చర్యలు తీసుకోండి' - దొంగ ఓట్లు తాజా వార్తలు
తిరుపతి ఉపఎన్నిక దొంగ ఓట్ల వ్యవహారంలో నిందితులపై కేసులు నమోదు చేయాలంటూ భాజపా నేతలు.. అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఉప ఎన్నికపై హైకోర్టును ఆశ్రయిస్తామని నేతలు స్పష్టం చేశారు.
దొంగ ఓట్ల వ్యవహారంలో నిందితులపై చర్యలు తీసుకోండి