డిసెంబర్‌లో మెచ్యూర్ అయ్యే రూ.5 వేల కోట్లను జాతీయ బ్యాంకుల్లోనే రీడిపాజిట్ చేయాలని భాజపా నేత భానుప్రకాశ్‌రెడ్డి అన్నారు. శ్రీవారి నిధులను ఆదాయ వనరుగా చూడకుండా తీర్మానించాలని స్పష్టం చేశారు.
'శ్రీవారి నిధులను ఆదాయ వనరుగా చూడకుండా తీర్మానించాలి' - టీటీడీ డిపాజిట్లపై భానుప్రకాశ్ రెడ్డి కామెంట్స్
జాతీయ బ్యాంకుల్లోనే శ్రీవారి నగదు డిపాజిట్ల అంశంపై బోర్డులో తీర్మానం చేయాలని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి డిమాండ్ చేశారు.
'శ్రీవారి నిధులను ఆదాయ వనరుగా చూడకుండా తీర్మానించాలి'
Last Updated : Oct 19, 2020, 7:47 PM IST