రామతీర్థ ఘటన దురదృష్టకరమని భాజపా అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆవేదన చెందారు. రామతీర్థం వెళ్లే వారిని అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. భక్తుల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉన్నా.. పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రామతీర్ధం ఘటనలో బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
భక్తుల మనోభావాలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదు: భానుప్రకాశ్ - bjp bhanu prakash reddy on ramatheerdam
రామతీర్థం ఘటనలో బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని.. భాజపా నేత భానుప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆరోపించారు.

భానుప్రకాశ్ రెడ్డి