తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును 81 మందితో నియమించడం దురదృష్టకరమని భాజాపా అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇంత మందితో పాలకమండలి సమావేశం నిర్వహించాలంటే.. అన్నమయ్య భవనం నుంచి ఆస్థాన మండపానికి మార్చాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. ఈ నిర్ణయం హిందుమతం మీద దాడిగా తాము భావిస్తూన్నట్లు వ్యాఖ్యానించారు. భక్తులు నుంచి వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని…ఈ బోర్డును వెంటనే రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు. బోర్డు సభ్యులు మల్లాడి కృష్ణారావు మాటలను భానుప్రకాష్ రెడ్డి తప్పు పట్టారు.
ttd board members : 'జంబో బోర్డును వెంటనే రద్దు చెయ్యాలి' - ttd latest news
జంబో బోర్డును వెంటనే రద్దు చేయాలని భాజపా నేత భానుప్రకాశ్ రెడ్డి.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాలకమండలి నియమకం హిందుమతంపై దాడిగా భావిస్తున్నట్లు చెప్పారు.
ttd board members : ' జంబో బోర్డును వెంటనే రద్దు చేయాలి'