ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రుయా ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: గవర్నర్​కు భాజపా లేఖ - రుయా ఘటన అప్​డేట్స్

రుయా ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ గవర్నర్‌ బిశ్వభూషణ్‌కు భాజపా నేత భానుప్రకాశ్‌రెడ్డి లేఖ రాశారు. బాధితులకు న్యాయం చేయాలని లేఖలో కోరారు.

bjp leader bhanu prakash letter to governor on ruya hospital incident
bjp leader bhanu prakash letter to governor on ruya hospital incident

By

Published : May 13, 2021, 1:32 PM IST

గవర్నర్‌ బిశ్వభూషణ్‌కు భాజపా నేత భానుప్రకాశ్‌రెడ్డి లేఖ రాశారు. రుయా ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని కోరారు. 11 మందే మృతిచెందారని ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని లేఖలో పేర్కొన్నారు. బాధితులకు న్యాయం చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details