తిరపతిలో స్థానిక ఇంజినీరింగ్ కళాశాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. తిరుపతి - కరకంబాడి రోడ్డు మార్గంలో ఉన్న అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తిని ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది. సరైన సమయంలో చికిత్స అందక వాహనదారుడు మృతి చెందాడు. ఘటనపై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.
'అన్నమాచార్య' సమీపంలో ప్రమాదం: వ్యక్తి మృతి - annamacharya engineering college
తిరుపతి- కరకంబాడి మార్గంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందారు.
అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాల వద్ద రోడ్డు ప్రమాదం