చిత్తూరు జిల్లా రేణిగుంట ఎయిర్‌పోర్టులో ప్రయాణికులపై తేనెటీగలు దాడి చేశాయి. విమానాశ్రయం టెర్మినల్‌కు ఉన్న తేనెపట్లు.. ఒక్కసారిగా కిందపడటంతో తేనేటీగలు చెల్లాచెదురై... అక్కడ ఉన్న వారిని చుట్టుముట్టాయి. దీంతో ప్రయాణికులు, భద్రతా సిబ్బంది, టాక్సీ డ్రైవర్లు పరుగులు తీశారు. ఈ ఘటనలో కొందరు గాయాలపాలయ్యారు.
రేణిగుంట విమానాశ్రయంలో ప్రయాణికులపై తేనెటీగల దాడి - renigunta airport news
చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో ప్రయాణికులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.
ప్రయాణికులపై తేనెటీగల దాడి