BEAR: తిరుమలలో ఎలుగుబంటి సంచారం అలజడి రేపింది. ప్రముఖులు బస చేసే జిందాల్ అతిథి గృహం వద్ద రాత్రి ఎలుగుబంటి సంచరించింది. దీంతో ఎలుగును చూసి... భక్తులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది ఎలుగుబంటిని అడవిలోకి దారి మళ్లించారు.
BEAR: తిరుమలలో ఎలుగుబంటి సంచారం.. భయాందోళనలో భక్తులు - ఏపీ తాజా వార్తలు
BEAR: తిరుమలలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. ప్రముఖులు బస చేసే అతిథి గృహం వద్ద రాత్రి ఎలుగు సంచరించడంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు.
BEAR
Last Updated : Jul 29, 2022, 1:00 PM IST